Singer Prabha, Jangi Reddy, Anirudh Ravichander & Kasarla Shyam - Yeshanagula (From "The Paradise")

Yeshanagula (From "The Paradise")

Singer Prabha, Jangi Reddy, Anirudh Ravichander & Kasarla Shyam
yeshanagula single

హే జిమ్మెదరీ పటేలో జిమ్మెదరీ పటేలాగల్మకాడ నీకోసం ముగ్గునైతిరోజిమ్మెదరీ పటేలో జిమ్మెదరీ పటేలానీతోవల నా సూపులు కావలున్నయోఅరకల గుడ్డి దీపమయ్యిందిర పాణంపొందిన ఇంట లేదు ఏందీ పాపంఉడపరకల కూర ఒండిన నీకోసంబుడమట్ల బువ్వతోని తిని పాపంచు

ఓ బుజ్జవ్వా ఓయ్మరి సద్దికట్టుకొని రారాదుఎక్కడికో

ఏష నాగుల ఏష నాగుల ఏష నాగులఏష నాగుల ఏష ఏష ఏషఏష నాగుల కట్ట మీదయేసిన ఉయ్యాలమనం ఊగుదమే బాలఏష నాగుల కట్ట మీదయేసిన ఉయ్యాలమనం ఊగుదమే బాల

ఏష నాగుల కట్ట మీదఏష నాగుల కట్ట మీదఏష నాగుల కట్ట మీదహో ఏష నాగుల కట్ట మీదఏష నాగుల కట్ట మీదయేసిన ఉయ్యాలమనం ఊగుదమే బాలఏష నాగుల కట్ట మీదయేసిన ఉయ్యాలమనం ఊగుదమే బాలఅర్రర్రేయ్అరరరే రేయ్మొన్నా నువ్వు సెమటలు తుడుసుకున్ననా వాయిల్ చీరసింగులే సెక్కంగ చిక్కున పడదానిన్న నీ వేలను తలుసుకొనినా జబ్బల రైకహుక్కులే ఉట్టుట్టిగ తెగిపోయినరోమొన్న గుస గుస ముచ్చటంత గుర్తుకొస్తెరాచెవి సత్తుకమ్మ మత్తుగమ్మి మొత్తుకుందిరా

నువ్వే పొర్లి పోయినబొంతనింక సదురలేదురాఇయ్యాల రాకపోతే పక్క మీదనేను సత్తరాఘుమ ఘుమ నీ వాసనమోసిన నా ఒళ్లుఇనడం మర్చిపాయే ఎచ్చని నీళ్లుగున గున నువ్ తిరిగిననా ఇరుకు ఇళ్లుఏరుకుంటాందిరా నీ ఎంగిలి పూలు

నీ రంది తీర్చనీకీనా దగ్గర మందుందే బుజ్జవ్వాఉఊ ఏందో అదిదొరల్ తాగే దొరల్ తాగే దొరల్ తాగేదొరల్ దొరల్ దొరల్ దొరల్దొరల్ తాగే ఇప్పసారాయితాగుదమే బాలమనం ఊగుదమే బాల

దొరల్ తాగే ఇప్పసారాయితాగుదమే బాలమనం ఊగుదమే బాలదొరల్ తాగే ఇప్పసారాయిదొరల్ తాగే ఇప్పసారాయిదొరల్ తాగే ఇప్పసారాయిదొరల్ తాగే ఇప్పసారాయి

ఏష నాగుల కట్ట మీదయేసిన ఉయ్యాలమనం ఊగుదమే బాలఏష నాగుల కట్ట మీదయేసిన ఉయ్యాలమనం ఊగుదమే బాల