హే నీ అయ్యా జాగీరాचल మావోడొచ్చిండ్రాఇగ జడ్తియ్యాలేజుంబలికే आया शेरహే ये डर का సుల్తానేమా घर का సైతానేचल शिकार జెయ్యజుంబలికే आया शेर
పచ్చబొట్టు గాయమిదిआया शेरగుంజుకునే న్యాయమిదిआया शेरబూడిదల గడ్డ ఇదిआया शेरమాతో రాయబడ్డ కథే ఇదిआया शेर
జడలురో జడలురో హడలురో దడలురోకొడుతరో తొడలురో తీస్తరో తోలురోసవారీకి దొరుకు బిడ్డాశవాలే లేస్తయ్ బిడ్డాపేగుల్ దీసి మెడల ఏసిఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డాఆడ ఈడ ఏడ జూడు బిడ్డావణుకే పుట్టాలింక పడితెనే నా నీడబొంద పెడుత मालिक నైనాగూడవాని సావును రాసుకొచ్చిన దేవుని కాడचल ఉడుకుతుంది సారబట్టిలోమా కంటతడేజుంబలికే आया आया शेरఇగ రాలుతది బొట్టు బొట్టులోనీ పంచె తడేజుంబలికే आया आया शेर
జడలురో జడలురో హడలురో దడలురోకొడుతరో తొడలురో తీస్తరో తోలురోసవారీకి దొరుకు బిడ్డాశవాలే లేస్తయ్ బిడ్డాపేగుల్ దీసి మెడల ఏసిఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డాహే బరి బత్తాలున్నోన్రాबर बादे అయినోన్రానన్ను పీకుతవజుంబలికే आया शेरహే మొల్దారం లేనోన్రానీకన్నా మొండోన్రాఇగ పీకుతవాజుంబలికే आया शेर
పొట్టు పొట్టు ఆకలుందిआया शेरమెట్టు మెట్టు ఎక్కుతరआया शेरపేరు పత్తా లేనోన్నిరాआया शेरచూస్కో ప్యారడైజ్ కు అడ్రసైతआया शेरపొట్టు పొట్టు ఆకలుందిమెట్టు మెట్టు ఎక్కుతరపేరు పత్తా లేనోన్నిరాచూస్కో ప్యారడైజ్ కు అడ్రసైత